Friday, October 19, 2012

Interacting with the spiritual realm


Sid Roth's goal in life was to be a millionaire by age 30. But when he reached age 29 and realized his dreams and aspirations were slipping away, Sid left his family and corporate job to seek fulfillment in the New Age. As Sid became more acquainted with the real and dark powers of the New Age, he found himself so enveloped with fear that suicide looked to be the only escape... until he found something more



 9 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
9 When thou art come into the land which the LORD thy God giveth thee, thou shalt not learn to do after the abominations of those nations.



10 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
10 There shall not be found among you any one that maketh his son or his daughter to pass through the fire, or that useth divination, or an observer of times, or an enchanter, or a witch.


11 కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
11 Or a charmer, or a consulter with familiar spirits, or a wizard, or a necromancer.


12 వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
12 For all that do these things are an abomination unto the LORD: and because of these abominations the LORD thy God doth drive them out from before thee.


13 నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై యుండవలెను.
13 Thou shalt be perfect with the LORD thy God.








No comments: